చైతన్యపురి సిఐ ప్రవీణ్ రెడ్డి అరెస్టు, రివాల్వర్ స్వాధీనం

విధులకు రాకపోవడంతో ప్రవీణ్ రెడ్డి సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. ప్రవీణ్ రెడ్డి నుంచి ఎసిబి అధికారులు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రే ప్రవీణ్ రెడ్డిని ఎసిబి అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే, శనివారం ఉదయం ఆయన అరెస్టును వారు ధ్రువీకరించారు. ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్న కేసులో ఎసిబికి పట్టుబడి, అరెస్టయిన రంగారెడ్డి జిల్లా ఒఎస్‌డి సర్వేశ్వర్ రెడ్డికి ప్రవీణ్ రెడ్డి అత్యంత సన్నిహితుడు.












Click it and Unblock the Notifications