ఫాక్షన్ మైండ్‌తో డిజిపి బాధ్యతలు: పొన్నం ప్రభాకర్

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డిజిపిని కట్టడి చేయాలని ఆయన కోరారు. డిజిపి ప్రజలపై ఉక్కు పాదం మోపుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తెలంగాణ పర్యటన సందర్భంగా తెలంగాణ విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు గుండాలను వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. డిజిపి తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications