సాక్షిగా సిబిఐ ఎదుటకు వైయస్ ఆత్మబంధువు కెవిపి

మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ అధికారులు ఉదయం చంచల్ గూడ జైలు నుండి దిల్ కుషా అతిథి గృహానికి తరలించారు. విజయ సాయి కస్టడీ సోమవారంతో ముగుస్తోంది. పదిహేడే తారీఖు ఉదయాన సిబిఐ విజయ సాయి రెడ్డిని కోర్టులో హాజరు పర్చవలసి ఉంటుంది.












Click it and Unblock the Notifications