తెలంగాణపై కేంద్రం దగ్గర పరిష్కారం లేదు: లగడపాటి

కేంద్ర హోంమంత్రి చిదంబరం కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం పంపితే కేంద్రం నిర్ణయిస్తుందని చెప్పారని తెలిపారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పాస్ అయిందా అని లగడపాటి ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసిన తర్వాత కేంద్రాన్ని అడగాలన్నారు.












Click it and Unblock the Notifications