ముందు కెసిఆర్ పరిస్థితి తెల్సుకోవాలి: టిజి వెంకటేష్

కాగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఉదయం తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణపై కేంద్రం వద్ద ఎలాంటి పరిష్కారం లేదని రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications