రైల్వే ప్లాట్ ఫాం టీవీలలో నీలి చిత్రాలు, ఒకరి అరెస్టు

ఈ దృశ్యాలు ప్రసారం అయిన విషయంలో రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. టీవి ప్రసారాలు జరిగే కంట్రోల్ గదిని సీల్ చేశారు. రైల్వే స్టేషన్‌లో టివి ఆపరేటింగ్‌ను నాలుగు నెలలుగా ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా నడిపిస్తున్నారు. టివి ద్వారా ప్రయాణీకులు వార్తలు, సమాచారం, రైళ్ల సమయం తదితర విషయాలు తెలుసుకుంటారని కానీ ఇలాంటి సంఘటన దురదృష్టకరమని అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications