సోనియా పోస్టర్‌పై నల్ల రంగు, బాబాపై సిరాకు కౌంటర్

సోనియా పోస్టరుపై సిరా పోసిన వ్యక్తిని అక్కడ ఉన్న కాంగ్రెసు కార్యకర్తలు చితకబాదారు. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నవారు పార్టీ కార్యాలయం వద్ద పెద్ద యెత్తున చేరారు. ఈ సమయంలో త్రిభువన్ సోనియా పోస్టరుపై సిరా పోశాడు. ఆ వెంటనే రామ్‌దేవ్ అనుచరులు కూడా అక్కడికి వచ్చారు. దీంతో కాంగ్రెసు కార్యకర్తలకు, రామ్‌దేవ్ అనుచరులకు మధ్య ఘర్షణ చెలరేగింది. త్రిభువన్‌ను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications