లగడపాటిపై బాలకృష్ణ పోటీ: టిడిపి నేత రేవంత్ రెడ్డి

కాగా ఇటీవల కృష్ణా జిల్లాలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన తర్వాత బాలయ్య ఏ ప్రాంతం నుండి పోటీ చేస్తారు?, ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు? అనే చర్చ అటు రాజకీయాల్లోనూ, ఇటు సామాన్యుల్లోనూ తీవ్రంగా జరుగుతోంది. టిడిపిలోనూ బాలయ్య రాజకీయ ఆరంగేట్రంపై తీవ్రంగానే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన అభిప్రాయంగా బాలయ్య విజయవాడ పార్లమెంటు నుండి పోటీ చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications