తప్పకుండా మళ్లీ మేకప్ వేసుకుంటా: చిరంజీవి

సమితి అధ్యక్షుడు బి.జి.నాగేంద్ర తమ సంస్థ అమలు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను మెగాస్టార్‌కు వివరించారు. సంస్థ పదాధికారులు ఆర్.మల్యాద్రి, రామ్‌లక్ష్మణ్, రామకృష్ణ, ఎస్.మంజునాథ్, జి.మంజు, జి.రాకేశ్, ఎం.నాగార్జున తదితరులు చిరంజీవిని కలసినవారిలో ఉన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించలేదు. చిరంజీవి 150వ చిత్రాన్ని ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ్ నిర్మించడానికి సిద్ధపడ్డారు. కానీ దానికి ముహూర్తం కుదరడం లేదు.












Click it and Unblock the Notifications