మంత్రివర్గ విస్తరణ: రావాలని చిరంజీవి వర్గం ఆహ్వానాలు

కాగా తన వర్గంలో సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావుకు కేబినెట్‌లో చోటు కల్పించాలని చిరంజీవి అధిష్టానం వద్ద కోరిన విషయం తెలిసిందే. అయితే సి.రామచంద్రయ్యకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే జిల్లాలో పార్టీ ప్రాభవం తగ్గుతుందని కడపకు చెందిన పలువురు నేతలు ఈ మధ్య పార్టీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయనకు పదవి ఇవ్వవద్దని కోరారు. జిల్లా నేతలకు సర్ది చెప్పిన అధిష్టానం చిరంజీవి సూచించిన వారినే మంత్రివర్గంలోకి తీసుకునేందుకు పచ్చజెండా ఊపింది.












Click it and Unblock the Notifications