ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు బ్రేక్: నామా అరెస్టు, బాబు ఫైర్

కాగా నామా అరెస్టును నిరసిస్తూ మధిర, ఇల్లందు, కొత్తగూడెం ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నామాను అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నామాను ఉంచిన ఖమ్మం పట్టణంలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట టిడిపి ఆందోళనకు దిగింది.












Click it and Unblock the Notifications