ఎన్టీఆర్ ఫ్యామిలీ రాజకీయాల్లోకి వస్తే టిడిపికి లైఫ్: గోనె

రైతులపై చంద్రబాబు చూపిస్తున్నది కపట ప్రేమ అని టిటిడి మాజీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అన్నారు. సొంత జిల్లాలోనే చంద్రబాబుకు ఆదరణ కరువైందన్నారు. ప్రజలు అభిమానంతో ఏర్పాటు చేసుకుంటున్న వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై చెయ్యి వేస్తే ప్రజలు నడి రోడ్డుపై ఆయనను శిక్షిస్తారని ధ్వజమెత్తారు. బాబు చేసే యాత్రలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.












Click it and Unblock the Notifications