తెలంగాణకు రెండో ఎస్సార్సీతో లింక్ లేదు: అల్వీ

తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆజాద్ సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలో పరిష్కారం చూపించడానికి ఆజాద్ పని చేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలంగా ఉందని, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. రషీద్ అల్వీ రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగుస్తోంది. తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యే ఉద్దేశంతోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications