బాలకృష్ణ గెలుస్తాడు: జెసి ప్రభాకర్, పాటిల్‌కు కౌంటర్

ఎవరు ఏ పార్టీలోనైనా ఉండవచ్చునని ఎదురుదాడికి దిగారు. తమ బంధువు టిడిపి పార్టీలో ఉంటే తమకేం సంబంధమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఓటమికి స్థానిక మంత్రుల అసమర్థతే కారణమన్నారు. గెలిస్తే మీ గొప్పతనం ఓడిపోతే మా వైఫల్యమా అని ప్రశ్నించారు. రాయదుర్గం ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పాటిల్ ఓడిపోతారన్నారు. కాగా గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ ఓడిపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications