భాను కిరణ్ బతికే ఉన్నాడు, గాలిస్తున్నాం: డిజిపి

పోలీసు శాఖలో త్వరలో 12 వేల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. చమురు సంస్థలకు తగిన భద్రత కల్పిస్తామని ఆయన చెప్పారు. సహకార సంఘంలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు తీసుకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో 8 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications