హోర్డింగ్‌లో రాజకీయనేతల సరసన గవర్నర్ నరసింహన్

సాధారణంగా గవర్నర్ పదవి అంటే రాజకీయాలకు అతీతంగా ఉండేది. కానీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఉన్న ఈ హోర్డింగ్‌లో మాత్రం రాజకీయ నేతల సరసన నరసింహన్ ఫోటో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరో విషయం ఏమంటే ఈ హోర్డింగ్ గవర్నర్ నివసించే రాజ్‌భవన్‌కు కూతవేటు దూరంలోనే ఉంది. హోర్డింగ్‌లో రాజకీయ నేతల సరసన గవర్నర్ ఫోటో ఉండటం చర్చనీయాంశమైనప్పటికీ, సంక్రాంతి వెళ్లి పోయి ఐదు రోజులు దాటినా దానిని తొలగించక పోవడం విశేషం. గవర్నర్ అంతకుముందు కూడా రాజకీయాల్లో లేరు. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి.












Click it and Unblock the Notifications