వైయస్ జగన్‌కు భద్రత కుదింపు: జూపూడి హెచ్చరిక

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కయిందని ఆయన విమర్శించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారానికి ఆద్యుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే ఆద్యుడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు వస్తే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. ఎవరు పడితే వారు బహిరంగ చర్చకు రావాలంటే కుదరదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications