బాబు అనుమతి కావాలా?: వైయస్ వివేకా కౌంటర్

కాగా ఇటీవల ఖమ్మం జిల్లాలో స్థానిక ఎంపీ నామా నాగేశ్వర రావు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్న విషయం తెలిసిందే. నామాను అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా లక్షలాది విగ్రహాలు పెడుతున్నా ప్రభుత్వం మాట్లాడడం లేదని తాము అధికారంలోకి వస్తే అనుమతులు లేని విగ్రహాలు కూల్చుతామని పరోక్షంగా వైయస్ విగ్రహాలను అన్నారు.












Click it and Unblock the Notifications