రాహుల్ గాంధీపైకి షూ విసిరిన యువకుడు, అరెస్టు

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రచారం సాగించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర శానససభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చురుగ్గా పాల్గొంటున్నారు. డెహ్రూడూన్‌లోని వికాస్‌నగర్‌లో ప్రచారం చేస్తుండగా రాహుల్ గాంధీపై యువకుడు బూటు విసిరాడు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications