గాలి యోగక్షేమాలు అడిగిన జడ్జి, రిమాండ్ పొడిగింపు

కాగా ఎమ్మార్ కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్ రిమాండును కూడా కోర్టు ఫిబ్రవరి 1వ తేది వరకు పొడిగించింది. ఈయనను కూడా కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ సందర్భంగా తనను చికిత్స కోసం అధికారులు నిమ్స్‌కు తరలించలేదని న్యాయమూర్తికి కోనేరు విన్నవించుకున్నారు. అది జైలు అధికారులు చూసుకుంటారని జడ్జి చెప్పారు. మరోవైపు ఓఎంసి కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని నాంపల్లి కోర్టులో సిబిఐ హాజరు పరిచింది. ఆమె రిమాండ్ నేటితో ముగిసింది.












Click it and Unblock the Notifications