సిబిఐ అదుపులో కోనేరు కొడుకు, అరెస్టుకు అవకాశం

ఇటీవల సునీల్ రెడ్డి అరెస్టు సైలెంట్‌గా జరిగింది. ఆయనను రెండు రోజుల పాటు విచారించిన సిబిఐ ఆ తర్వాత అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. మధును కూడా విచారించి సాయంత్రమో లేదా రేపో అరెస్టును ప్రకటించవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా గతంలో పలుమార్లు కోనేరు మధుకు సిబిఐ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన నుండి ఎలాంటి స్పందన లేదు.












Click it and Unblock the Notifications