సిఎం ఐతే తొలి సంతకం, సోనియా మెప్పు కోసమే: జగన్

వ్యాట్ రద్దుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యాట్ పెంపుతో లక్షన్నర దుకాణాలపై ప్రభావం పడుతోందన్నారు. దుకాణాలు మూసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాగే కొనసాగితే నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశముందన్నారు. పన్నుల రూపంలో దోచుకోవడమే ఈ సర్కారు లక్ష్యమని దుయ్యబట్టారు. వ్యాట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications