దేవుళ్ల భూములు రక్షిస్తా: మంత్రి రామచంద్రయ్య

తనపై పెద్ద బాధ్యత ఉందని ఆయన చెప్పాీరు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రయ్యను కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి, సినీ హీరో అల్లు అర్జున్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కొంత మంది మంత్రులు కలుసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఇవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా ఆలయ వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని రామచంద్రయ్య చెప్పారు. ఉద్యోగులకు కూడా సమస్యలు లేకుండా చూస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications