నా జీవితంలో నేను మద్యం తాగలేదు: చంద్రబాబు

తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని ఆయన చెప్పారు. సుదీర్ఘ కాలం తాను ముఖ్యమంత్రి పదవిని నిర్వహించానని, తన రికార్డును వచ్చే 20 ఏళ్లలో ఎవరూ బద్దలు కొట్టలేరని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా గాంధీ వర్ధంతి రోజున రెవెన్యూ డివిజన్ల స్థాయిలో ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులో జరిగే ధర్నా కార్యక్రమంలో తాను పాల్గొంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications