తెలంగాణపై నా వాదనకు కట్టుబడి ఉన్నా: జెసి

ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చాలనేది తన వాదనలోని ఆంతర్యం కాదని ఆయన అన్నారు. 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి తమ కాంగ్రెసు పార్టీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ రాజకీయపరమైన డిమాండేనని, రాజకీయంగానే పరిష్కారమవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications