తెలుగుదేశంలో నేనూ జూ. ఎన్టీఆర్ యాక్టివ్: హరికృష్ణ

రాష్ట్రంలో అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం అమానుషమని హరికృష్ణ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను, పేదలకు పట్టెడన్నం పెట్టిన అన్న ఎన్టీఆర్ ప్రతిమలను రాష్ట్రంలో కొందరు ధ్వంసం చేయడం అనాగరికచర్య అని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు సంయమనం పాటించాలని హరికృష్ణ పిలుపునిచ్చారు. ఆధునిక యుగంలో కూడా ఇలాంటి దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని అన్నారు. ఈ దాడులను ప్రజలందరూ ఖండించాలని కోరారు.












Click it and Unblock the Notifications