హైదరాబాదులో విషాదం, నలుగురు ఆత్మహత్య

నాగభూషణం కుటుంబానికి సంబంధించిన బంధువుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి ఆత్మహత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా, మరేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికులను పోలీసులు ప్రశ్నించారు. అయితే, ఆర్థిక లావాదేవీలే కారణమని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications