ఎమ్మెల్యే శివరాత్రికైనా వస్తారా: పొన్నం ప్రభాకర్ ప్రశ్న

రమేష్ విదేశాల్లో భోగాలు అనుభవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గంలోని కార్యక్రమాలకు కూడా శాసనసభ్యుడు రాకపోతే ఎలా అని ఆయన అడిగారు. శాసనసభ్యుడికి అలవెన్సులు ఆపేయాలని తాను స్పీకర్‌ను కోరుతానని ఆయన చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన చెన్నమనేని రమేష్ తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసి తెరాసలో చేరి తిరిగి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications