వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం, రాధ క్షీరాభిషేకం

స్వార్థపరులు విగ్రహాలను ధ్వంసం చేశారని, అభిమానులు ఏ విధమైన ఆందోళనలకు దిగవద్దని వంగవీటి రాధాకృష్ణ సూచించారు. స్వార్థంతోనే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసునకోవాలని ఆయన కోరారు. కాగా, విగ్రహాలను ధ్వంసం చేసినవారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెనాలి డిఎస్పీ చెప్పారు. తెనాలిలో రంగా విగ్రహం వద్ద రైతు సంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications