మగాళ్ల మైండ్ సెట్ సరిగా లేకే: వాసుకి సుంకవల్లి

అత్యాచారాలు జరగడానికి మహిళలు ధరించే దుస్తులు కూడా కారణమవుతున్నాయని డిజిపి దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. వస్త్తధారణ వల్లే మహిళలపై దాడులు జరుగుతున్నాని అనుకుంటే విదేశాల్లో కూడా జరగాలి కదా అని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications