గాలి ఇంటిలో మళ్లీ సిబిఐ సోదాలు, హెలికాప్టర్ స్వాధీనం

సిబిఐ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. గతంలో స్వాధీనం చేసుకున్న నగదు, నగలు తనిఖీలను చేపట్టినట్లు సమాచారం. గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో మరిన్ని విలువైన వస్తువులు ఉండవచ్చుననే అనుమానంతో సిబిఐ అధికారులు సోదాలు చేపట్టారు. గాలి జనార్దన్ రెడ్డి నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను తమతో ఉన్న కోర్టు అధికారులకు అప్పగిస్తున్నారు.












Click it and Unblock the Notifications