సచిన్ పైలట్ ఇంటి వద్ద సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

సంఘటనా స్థలంలో స్యూసైడ్ నోటీసు ఏదీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడివల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగాలాండ్ సాయుధ పోలీసు బలగాలకు చెందిన ఇనపు శనివారం రాత్రి పది గంటల నుంచి విధుల్లో ఉన్నాడు. అర్థరాత్రి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications