వేములవాడలో ఎద్దుల వీరంగం, కాణిపాకంలో వింతశబ్దం

మరోవైపు కాణిపాకంలో ఓ వింత శబ్ధం భక్తులను ఆందోళనకు గురి చేసింది. కాణిపాకం పుణ్యక్షేత్రంలోని ఓ హుండీ నుండి ఉదయం వింత శబ్ధం వచ్చింది. ఎక్కడైనా బాంబు ఉందేమోనని అందరూ ఆందోళన పడ్డారు. అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. చిత్తూరు నుండి బాంబ్ స్క్వాడ్‌ను రప్పించారు. అయితే హుండీలో ఉన్న ఓ ఇంపోర్టెడ్ వాచ్ వల్ల ఈ శబ్ధం వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications