మిస్టర్ ఫర్‌ఫెక్ట్!, తానేమీ బాబులా దాచలేదన్న బొత్స

రాష్ట్రంలోని రైతులకు ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయానికి మధ్య లభిస్తున్న ధర మధ్య అగాథం నెలకొందన్నారు. రాష్ట్రాల స్థితిగతుల ఆధారంగా ధాన్యం కొనుగోలు ధరలు ఉండాలని అభిప్రాయపడ్డారు. గ్రామీణ రవాణా రంగాన్ని మెరుగుపర్చేందుకు కేంద్రం సహకరించాలన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల జాతీయ హోదాపై పెద్దలతో చర్చించినట్లు చెప్పారు. పవర్ ప్లాంట్ల ఏర్పాట్ల కంటే ముందు పునరావాస చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీనికోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications