మహిళా టీచర్‌కు కరస్పాండెంట్ లైంగిక వేధింపులు

డిస్కషన్స్ ఉన్నాయని తనను కరస్పాండెంట్ తన చాంబర్‌కు పిలిపించారని, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరని విజయలక్ష్మి తెలిపారు. తాను వెళతానని చెప్పడంతో తనను పట్టుకొని రెండుసార్లు లాగాడని, దీంతో బయటకు పరుగెత్తుకొచ్చానని ఆమె చెప్పారు. తాను పాఠశాలలో మేథమెటిక్స్ చెబుతానని తెలిపారు. తాను నాలుగేళ్లుగా టీచర్‌గా పని చేస్తున్నానని, ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. తన భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications