పోలీసాఫీసరుపై దాడి, ఐఎఎస్ అధికారి భార్య అరెస్టు

దెబ్బలు తిన్న పోలీసాపీసరు అంజుమల టి. నాయర్ కథనం ప్రకారం - మహిళ వద్ద ఒకే పాసు ఉంది. అయితే, ఆమెతో పాటు తన కూతురిని కూడా లోనికి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించింది. ఆమెను అడ్డగించడానికి ప్రయత్నించడంతో నాయర్‌ను ఆ మహిళ కొట్టింది. ఈ వివాదంలో ఆ తర్వాత కర్ణాటక క్రికెట్ సంఘం (కెసిఎ) జోక్యం చేసుకుంది. ఆ ఐఎఎస్ భార్యతో పాటు ఆమె కూతురును కూడా సంఘం అధికారులు అనుమతించారు. సిసిటివీ ఫుటేజ్ ఆధారంగా ఆ సంఘటనపై దర్యాప్తు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications