బాబుపై కన్నెత్తి చూడరు: సిబిఐ తీరుపై అంబటి ఫైర్

ఢిల్లీ సందేశాల ప్రకారమే సిబిఐ పనిచేస్తోందని ఆయన అన్నారు. రెండు పత్రికలకు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వివరాలను లీక్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబును ఎందుకు విచారించడం లేదని హైకోర్టు నోటీసులు ఇచ్చినా సిబిఐ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. సిబిఐ జెడి లక్ష్మినారాయణకు నార్కో పరీక్షలు నిర్వహించాలని, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications