గుర్తు తెలియని మృతదేహం, భానుదంటూ వదంతులు

అది భాను కిరణ్ మృతదేహమా కాదా అని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో పోలీసులు పోల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మృతదేహం పొట్టిగా, పీలగా ఉండటంతో ఇది భానుది అయ్యే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా అనంతరం రేణిగుంట డిఎస్పీ మాట్లాడుతూ అది భాను కిరణ్ మృతదేహం కాదని, ఆయనదే అన్న వార్తలు కేవలం వదంతులేనన్నారు. పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications