డిఎంకె మాజీ మంత్రి ఇళ్లలో విజిలెన్స్ సోదాలు

గత డిఎంకె ప్రభుత్వ హయాంలో రాజా చేనేత శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకు ముందు డిఎవిసి అధికారులు డిఎంకెకు చెందిన మరో మాజీ మంత్రులు వీరపాండి ఎస్ ఆర్ముగం, కె. పోన్ముడి, కెఎన్ నెహ్రూ, ఎంఆర్‌కె పన్నీరు సెల్వం, టిఎం అంబారాసన్, కెపిపి సామి, దురై మురగన్, కెకెఎస్ఎస్ఆర్ రామచంద్రన్, మాజీ శాసనసభ్యుడు బి రంగనాథన్, ప్రస్తుత ఎమ్మెల్యే అంబజగన్ నివాసాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!