తెలంగాణపై పోరాడితే లగడపాటికి బహుమతా?: శ్రవణ్

దీనిపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయనపై వెంటనే సుమోటో కేసు నమోదు చేయాలన్నారు. లగడపాటి సంస్థలపై సిబిఐ దర్యాఫ్తు జరిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే దర్యాఫ్తు కోరుతూ సిబిఐ, నేషనల్ సోలార్ మిషన్‌కు తమ పార్టీ తరఫున లేఖ రాస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications