గర్భవతి భార్యతో కలిసి సినీ ఫైనాన్షియర్ ఆత్మహత్య

అయితే, స్థానికులకు బాలాజీ నిర్ణీత గడువులో డబ్బులు తిరిగి చెల్లించలేకపోయాడని, స్థానికుల నుంచి అతనిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతూ వచ్చిందని, దాంతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వారికి నాలుగేళ్ల కూతురు ఉంది. భారతి రెండో సంతానాన్ని కనాల్సిన స్థితిలో ఆత్మహత్యకు బలైంది.












Click it and Unblock the Notifications