సుబ్రహ్మణ్యన్ స్వామిని చంపాలని సోనియా యత్నం?

2జి స్కామ్‌లో ఎ రాజా ప్రాసిక్యూషన్‌కు ప్రధాని అనుమతిని కోరే అర్హబత ఉందని సుప్రీంకోర్టు జనవరి 31వ తేదీన సుప్రీంకోర్టు చెప్పిన సందర్భంలో ఈ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తన భద్రత గురించి మీరు ఆలోచించాల్సి ఉందని, 2006 ఏప్రిల్ 23వ తేదీన సోనియా రాయబరేలీలో తనపై తొలి హత్యా ప్రయత్నం చేయించారని, ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఉందని ఆయన ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications