10 రోజులు విజయకాంత్ సస్పెన్షన్, డిఎండికే ఆందోళన

ఓ సమయంలో జయలలిత మాట్లాడుతూ విజయకాంత్ మద్దతు లేకపోయినా తామ పార్టీ గెలిచి ఉండేదని అన్నారు. డిఎండికే పార్టీతో చేతులు కలిపినందుకు విచారిస్తున్నామన్నారు. అందుకు విజయకాంత్ ఘాటుగానే స్పందించారు. తమ పార్టీ వల్లనే శాసనసభ ఎన్నికల్లో అన్నాడిఎంకె గెలుపొందిందని అన్నారు. అవసరం తీరాక తమను జయలలిత వెళ్లి పోమంటున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications