హిందీ సినీ దర్శకుడు రాజ్ కన్వర్ కన్నుమూత

కన్వర్ దర్శకత్వం వహించిన దీవానా చిత్రంలో నటించిన ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ సంతాపం ప్రకటించారు. తన మిత్రుడు కన్వర్ కన్నుమూశారని, కన్వర్ లేని లోటు మిగిలే ఉంటుందని ఆయన అన్నారు. కన్వర్ ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఆశించారు. రాజ్ కన్వర్ మృతి పట్ల మధుర్ భండార్కర్ విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications