తమిళ అసెంబ్లీలో తెలుగులో మాట్లాడిన జయలలిత

కాగా ఉదయం జయలలిత ప్రభుత్వం తన నెచ్చెలి శశికళ తమ్ముడు దినకరన్, మరో బంధువును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న డిఎండికె అధినేత విజయకాంత్‌ను కూడా స్పీకర్ గురువారం అసెంబ్లీ నుండి పదిరోజులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications