చిన్న జీయర్ స్వామికి ఎల్వీ సుబ్రహ్మణ్యం కౌంటర్

స్వామివారి కైంకర్యం విషయంలో పొరపాట్లు జరగకుండా చూడడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయని ఆయన అన్నారు. దేవాలయానికి మార్పులు చేయడం సాధ్యం కాదు కాబట్టి భక్తులకు సరైన దర్శనం కల్పించలేకపోతున్నామనే ఆవేదన తమలో ఉందని ఆయన అన్నారు. స్వామివారికి ఆగ్రహం వస్తే తానిలా నడవగలనా అని ఆయన అడిగారు. తప్పులు చేస్తే స్వామివారు ఉపేక్షించబోరని, స్వామివారికి ఎది కరెక్టో ఏది కాదో తెలుసునని ఆయన అన్నారు. తాను స్వామివారిని పూజించి తరించడానికి మాత్రమే వచ్చానని, తనకు స్వామివారి శక్తి మీద నమ్మకం లేకపోతే వేరే విషయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications