ఎంత అందమో అంత అవినీతి: శ్రీలక్ష్మిపై నారాయణ

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ప్రస్తుత హోం మంత్రి, అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటి ముద్దాయి అని, ఈ కేసులో సబితా ఇంద్రా రెడ్డిని అరెస్టు చేయాలని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నివేదికలో ఉన్న అధికారులు, లంచావతారుల పేర్లు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారానికి సంబంధించి ఆబ్కారీ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారానికి సంబంధించి తాను ఈ నెల 18వ తేదీన నిరాహార దీక్ష చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications