భోజ్‌పురి నటుడు రాజా చౌదరి గొడవ, అరెస్టు

నటి శ్వేత తివారి మాజీ భర్త అయిన రాజా నిరుడు నటిగా మారిన మోడల్ వివేక్ మిశ్రాపై దాడి చేసినందుకు గాను వార్తల్లోకి ఎక్కారు. రాజా తాగి ఉన్నాడని, పర్వీనా అనే అమ్మాయితో ఆయన కలిసి ఉన్నాడని చెబుతున్నారు. గార్డు వారిని చూసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. దాంతో చిర్రెత్తిన రాజా రోడ్డుపైకి వచ్చి పెద్దగా అరవడం మొదలు పెట్టారు. అది చూసినవారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు రాజాను అదుపులోకి తీసుకున్నారు. రాజా రాత్రంతా జవహరి సర్కిల్ పోలీసు స్టేషనులో ఉండిపోయాడు. మర్నాడు పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. బెయిల్‌పై విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications