జగన్ పార్టీలోకి తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పిన్నింటి

కాగా అంతకుముందు ఆన విశాఖలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానిక నేత వంశీ కృష్ణ నివాసం నుండి బయలుదేరిన జగన్ మద్దిలపాలెంలో పార్టీ నగర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. జగన్ విశాఖలో, జిల్లాలో రోడ్డు షో నిర్వహించారు. వాస్తవానికి శనివారం ఈ పర్యటన జరగాల్సి ఉన్నప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద రాజు తండ్రి ఆకస్మిక మృతి కారణంగా ఆదివారానికి వాయిదా పడింది. రాజగోపాలపురంలో వైయస్ ఆలయాన్ని ఆవిష్కరించనున్నారు.












Click it and Unblock the Notifications