తెలంగాణ కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుకెక్కిన బాబు

ఈ మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ ఫిర్యాదు రాజకీయ ప్రేరేపితమని, తెలంగాణలో చోటుచేసుకున్న ఆత్మహత్యలతో చంద్రబాబుకు సంబంధం లేదని మెజిస్ట్రేట్ కోర్టుకు నివేదిక సమర్పించారు. కానీ, దీనిపై పిటిషనర్లు ప్రొటెక్షన్ పిటిషన్ వేసి తమ వాదనలు వినిపించారు. బాబు ఫిబ్రవరి 9న జరిగే విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో ఈ కేసును కొట్టి వేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications